బుధవారం 01 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 09, 2020 , 02:26:24

బొగతలో పర్యాటకుల సందడి

బొగతలో పర్యాటకుల సందడి

వాజేడు,మార్చి 08: మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతం బొగత జలపాతంలో ఆదివారం పర్యాటకులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో సండే సందడి కనిపించింది. ఈ సందర్భంగా బొగత జలపాత పరిసరాల వద్ద పర్యాటకులు జలపాత అందాలను చూసి ఫిదా అయ్యారు. ఈ మేరకు జలపాతం ముందు భాగంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.logo
>>>>>>