బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 09, 2020 , 02:04:45

వన దేవతల చెంత ‘నమస్తే తెలంగాణ’ బృందం

వన దేవతల చెంత ‘నమస్తే తెలంగాణ’ బృందం

తాడ్వాయి: వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ ను శనివారం ‘నమస్తే తెలంగాణ’ బృందం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తల్లు ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు రోజులుగా మేడారం మహాజాతర కవరేజీలో పాల్గొన్న బృందం సభ్యులు తల్లుల వనప్రవేశం రోజున దర్శించుకున్నారు. పూజల్లో నమస్తే తెలంగాణ వరంగల్‌ ఎడిషన్‌ ఇన్‌చార్జి పెరంబుదూర్‌ హరీశ్‌, బ్యూరో ఇన్‌చార్జి నూర శ్రీనివాస్‌, ములుగు స్టాఫ్‌ రిపోర్టర్‌ సారేశ్వర్‌రావు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా డెస్క్‌ ఇన్‌చార్జి సీహెచ్‌ సోమనర్సయ్య, సీనియర్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్లు రజనీకాంత్‌, గొట్టె వెంకన్న, చకినాల శ్యాం, చంద్రశేఖర్‌, మోహన్‌, రిపోర్టర్లు తౌటు కామేశ్వర్‌, శ్రీధర్‌రావు, ప్రభాకర్‌, సారంగపాణి, ఠాగూర్‌ప్రతాప్‌సింగ్‌, సర్వేశ్వర్‌రా వు, శ్యాంసుందర్‌, కొత్త రమేశ్‌, కందుకూరి సంజీవ్‌, రాము, మహేశ్‌, మహేందర్‌, శంకర్‌, శంకర్‌రెడ్డి, సిబ్బంది వేణు, సత్యం, రాజు  పాల్గొన్నారు. 


logo