ఆదివారం 24 మే 2020
Jayashankar - Feb 06, 2020 , 03:23:32

మద్దిమేడారంలో పెద్ది పూజలు

మద్దిమేడారంలో పెద్ది పూజలు


నర్సంపేట, నమస్తే తెలంగాణ : నల్లబెల్లి మండలం నాగరాజుపల్లిలోని మద్దిమేడారం సమ్మక్క-సారలమ్మను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బుధవారం దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ జాతరలో భక్తులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులు సకాలంలో దర్శనం చేసుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చిట్యాల సీతారాంరెడ్డి, నల్లబెల్లి ఎంపీపీ ఊడుగుల సునీతప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి, వైస్‌ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్‌, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


logo