‘మరిగడి’కి కదిలిన అధికారులు

- పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు పనులు
- ‘నమస్తే ’ కథనానికి స్పందన
జనగామ రూరల్, ఫిబ్రవరి16: జనగామ జిల్లా మరిగడి గ్రామానికి అధికారులు కదిలారు. పల్లె ప్రగతి పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై సోమవా రం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం తో అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకో ని పనులను చేపట్టారు. ఈమేరకు గ్రామ కార్యద ర్శి కన్న రాజు, టెక్నికల్ అసిస్టెంట్ యాకూబ్, స ర్పంచ్ భర్త ఇట్ట బోయిన శ్రీనివాస్ దగ్గరుండి ప నులు చేయించారు. పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్, మొక్కలకు నీరు నిల్వ ఉండడానికి గుంత లు, తడిపొడి చెత్త డంపింగ్ యార్డులో పిచ్చిమొ క్కల తొలగింపు, దానికి పెయింట్ వేయించారు. అలాగే వైకుంఠధామంలో కలర్లు వేస్తున్నారు. న ర్సరీలో ఎండిపోయిన మొక్కలను తొలగించారు. పార్కులో ఎలాంటి చెత్త లేకుండా తీసివేశారు. గ్రా మంలోని పరిసరాలను పరిశుభ్రంగా చేస్తున్నారు. పారిశుధ్య పనులు వేగంగా చేయిస్తున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటేం దుకు గుంతలు కుడా తీయించారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్