మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Feb 16, 2021 , 02:14:40

బచ్చన్నపేటలో ఉచిత వైద్య శిబిరం

బచ్చన్నపేటలో ఉచిత వైద్య శిబిరం

బచ్చన్నపేట, ఫిబ్రవరి 15 : చైల్డ్‌ ఫండ్‌ ఇండియా లింక్‌ వ ర్కర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో మం డల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంస్థ సూపర్‌వైజర్‌ కొ మ్ముల నవీన్‌ ఆధ్వర్యంలో బీ పీ, షుగర్‌, టీబీ, హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన 148 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది చందు, రజిని, మౌనిక, ఏఎన్‌ఎం మంజుల, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo