సోమవారం 01 మార్చి 2021
Jangaon - Feb 01, 2021 , 00:32:51

ఎమ్మెల్సీ కవితను కలిసిన నాగపురి కిషన్‌

ఎమ్మెల్సీ కవితను కలిసిన నాగపురి కిషన్‌

తరిగొప్పుల(నర్మెట), జ నవరి 31 : తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తరిగొప్పుల మండలం అంకుషాపురం గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నాగపురి కిషన్‌, మాజీ ఎంపీటీసీ జొ న్నగోని కిష్టయ్య ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తరిగొప్పులలోని నల్లపోచమ్మ దేవాలయాన్ని సందర్శించాలని కవితను ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించారని కిషన్‌, కిష్టయ్య విలేకరులకు తెలిపారు. 


VIDEOS

logo