హైదరాబాద్ : టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు మరోమారు పొడిగింపబడింది. అలస్య రుసుం లేకుండా టీఎస్ ఎడ్‌సెట్-2021 దరఖాస్తు గడువును జూన్ 30వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. అంతకుక్రితం జూన్ 22 చివరితేదీగా ఉన్నది. అభ్యర్థులు https://edcet.tsche.ac.in/. వెబ్‌సైట్‌కి లాగిన్ దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆగస్టు 24, 25న జరగనుంది.