Jangaon
- Jan 26, 2021 , 00:40:34
VIDEOS
క్షీరగిరి క్షేత్రంలో భక్తుల పూజలు

పాలకుర్తి, జనవరి 25 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన మం డల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆ లయానికి సోమవారం భ క్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి సన్నిధిలోని గర్భగుడిలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పక్కనే ఉన్న లక్ష్మీనరసింహస్వామిని సైతం భక్తులు దర్శించుకున్నారు. కొండపైనున్న గండ దీపం వెలిగించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరస్వామి, సూ పరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్‌శర్మ, సునిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, శ్యామ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పీఓఎస్
- రైడింగ్ మోడ్స్‌తో సరికొత్త అపాచీ
- సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్ గోయల్
- మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా
- టీవీ ధరలకు రెక్కలు!
- పంత్ పవర్
- ముత్తూట్ చైర్మన్ కన్నుమూత
- సెహ్వాగ్ 35 బంతుల్లో 80 నాటౌట్
- మంత్రి కొప్పులను కలిసిన గద్దర్
- ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్..!
MOST READ
TRENDING