Jangaon
- Jan 25, 2021 , 00:50:33
VIDEOS
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, జనవరి 24: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఇస్రం శ్రీనివాస్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్న బీజేపీకి కొమ్ముకాస్తున్న విషయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీల ఓటర్లు గమనించాలని శ్రీనివాస్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్వేరోస్ సంస్థ జిల్లా ఉపాధ్యక్షుడు చాడ వెంకటస్వామి, దార వెంకటేశ్, మోతె రాజశేఖర్, గుర్రం యేసుబాబు, పరమేశ్, మేడ యాకస్వామి, బాస్కుల రవి, ఉప్పలయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
MOST READ
TRENDING