Jangaon
- Jan 24, 2021 , 03:32:59
VIDEOS
అభివృద్ధి పనులు పర్యవేక్షించిన సీసీఈ బృందం

జనగామ టౌన్, జనవరి 23 : జనగామలోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 3,4 తేదీల్లో న్యాక్ బృందం పర్యటించనున్న నే పథ్యంలో శనివారం కళాశా ల విద్యా కమిషన్ (సీసీఈ) ఆ దేశాల మేరకు అధికారులు పర్యవేక్షించారు. డాక్టర్ ఇందిర, సౌందర్య జోసఫ్, డీటీ చారి నేతృత్వంలోని బృందం కళాశాలను సందర్శించింది. కళాశాలలో అభివృద్ధి పనులు ఏ దశలో ఉన్నాయో వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీవీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు వివిధ విభా గాల్లో జరుగుతున్న పనుల పురోగతిని, తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, రాజశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
- క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతుల దుర్మరణం
- మరో కీలక నిర్ణయం : ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
- ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆఫీసుకెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. వీడియో
- మహిళా ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు
- సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్
- వెరైటీ డ్రెస్‌లో ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియాలో మీమ్స్‌తో రచ్చ
- థర్డ్ అంపైర్‌పై రిఫరీకి ఇంగ్లండ్ ఫిర్యాదు.. ఎందుకు?
- గంగూభాయ్ టీజర్ రిలీజ్.. ఆలియా నటనకు బాలీవుడ్ ఫిదా
- కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
MOST READ
TRENDING