గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 23, 2021 , 00:49:48

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఠాణాను తనిఖీ చేసిన డీసీపీ

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఠాణాను తనిఖీ చేసిన  డీసీపీ

స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనవరి 22 : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను ఆ యన పరిశీలించారు. పోలీ స్‌ సిబ్బ ంది ప్రజలతో స్నేహసంబంధాలు, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై వ్య వహరిస్తున్న తీరును తెలుసుకున్నారు. ఆ యన వెంట సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు ర మేశ్‌నా యక్‌, మోహన్‌బాబు, చిలుపూర్‌ ఎస్సై మహేందర్‌ ఉన్నారు.


VIDEOS

logo