బుధవారం 03 మార్చి 2021
Jangaon - Jan 22, 2021 , 02:07:59

అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పృథ్వీరాజ్‌

అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పృథ్వీరాజ్‌

జనగామ చౌరస్తా, జనవరి 21 : జనగామ జిల్లా కోర్టులో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా డీ పృథ్వీరాజ్‌ గురువా రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పృథ్వీరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలి సి అభినందనలు తెలిపారు. పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ పెండింగ్‌ కే సు ల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కా ర్యక్రమంలో బార్‌ అ సోసియేషన్‌ అధ్యక్షుడు కూరెల్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఆలేటి సిద్ధిరాములు, సాల్మన్‌ రాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.


VIDEOS

logo