ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jan 18, 2021 , 05:28:14

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

బచ్చన్నపేట, జనవరి 17 : పడమటి కేశ్వాపూర్‌కు చెందిన ఎండీ బషీరొద్దీన్‌ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి ఆదివారం మృతుడి ఇంటర్మీడియెట్‌ స్నేహితులు, చేర్యాల  గురుసాంద్రానంద జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శివశంకర్‌ ఆధ్వర్యంలో రూ.17వేలు ఆర్థిక సాయం అందజేశారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ బషీర్‌ కుటుంబానికి అండగా నిలుస్తామని  అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

VIDEOS

logo