Jangaon
- Jan 11, 2021 , 01:54:34
VIDEOS
క్రీడాకారులకు సర్కారు ప్రోత్సాహం

కొడకండ్ల, జనవరి 10 : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తున్నదని కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పేరం రాము అన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాము మాట్లాడుతూ క్రీడాకారులు క్రికెట్‌తో పాటు గ్రామీణ క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. అనంతరం క్రికెట్ పోటీల్లో ప్రథ మ, ద్వితీయ బహుమతులు సాధించిన వావిలాల, కడగుట్ట తండా జట్లకు షీల్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కుందూరు అమరేందర్ రెడ్డి, నాయకులు కోటగిరి కుమార్‌గౌడ్, మంగ్యానాయక్, దయానంద్, వీర్యానాయక్, యాకూబ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహమ్మారి వల్ల పెళ్లిళ్లు తగ్గాయ్
- తెలంగాణ వ్యాప్తంగా అఖండ హనుమాన్ ఛాలిసా పారాయణం
- పశ్చిమ బెంగాల్లో భారీగా నాటుబాంబులు స్వాధీనం
- సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో ఆలియాభట్
- రాహుల్ ‘బ్యాక్‌బెంచ్’ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్!
- బ్లాక్ చెయిన్ తంటా.. పేమెంట్స్ సందేశాలకు తీవ్ర అంతరాయం
- నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తెలిసి షాకయ్యా: రాజేంద్రప్రసాద్
- స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
MOST READ
TRENDING