సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jan 09, 2021 , 01:57:07

సీపీజీఈటీలో జేబీ తండా యువకుడికి

సీపీజీఈటీలో జేబీ తండా యువకుడికి

  • రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు 

ఘన్‌పూర్‌, జనవరి8: తాటికొండ గ్రామపంచాయతీ పరిధిలోని జేబీ తండాకు చెందిన మాలోత్‌ రవినాయక్‌ గురువారం వెలువడిన కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2021(సీపీజీఈటీ)లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివినట్లు యువకుడు తెలిపారు.


VIDEOS

logo