మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jan 09, 2021 , 01:57:09

క్రికెట్‌ పోటీలు ప్రారంభం

క్రికెట్‌ పోటీలు ప్రారంభం

స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనవరి8: చాగల్లు గ్రామంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే రాజయ్య లాంచనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో చాగల్‌ సర్పంచ్‌ పోగుల సారంగపాణి, కనకం రమేశ్‌, రాఘవరెడ్డి, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo