శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Dec 27, 2020 , 03:19:07

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

స్టేషన్‌ ఘన్‌పూర్‌, డిసెంబర్‌ 26 : మండలంలోని చిన్నపెండ్యాలకు చెందిన తుమ్మల రమేశ్‌కు కిడ్నీలు దెబ్బతిని ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో  బాల్యమిత్రులు మృతుడి కుటుంబానికి శనివారం ఆర్థిక సాయం అందించారు.  ఈ సందర్భంగా స్నేహితులు రూ.10 వేలు ఇవ్వడంతోపాటు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి క్రాంతి కుమార్‌, గడ్డమీది సురేశ్‌, గడ్డమీది మహేందర్‌, దుబ్బాక రంజిత్‌ కుమార్‌, చేపూరి శంకర్‌, కూతాటి రాజేందర్‌, బొల్లెపాక రమేశ్‌, వార్డు సభ్యులు వేమునూరి శ్రీనివాస్‌, తుమ్మల రాజు, తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo