గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 08, 2020 , 03:51:39

మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయకు సన్మానం

మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బాల్దె విజయకు సన్మానం

జనగామ రూరల్‌, డిసెంబర్‌7: మండలంలోని పెంబర్తి గ్రామానికి చెందిన బాల్దె విజయను జనగామ మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో సోమవారం పలు గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ భవిష్యత్‌లో విజయ మరిన్ని పదవులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబుల్‌ కేశ్వాపూర్‌ ఎంపీటీసీ కొమ్ము సుజాత జగదీశ్‌, ఎల్లంల మాజీ సర్పంచ్‌ బండ వెంకటేశం, సిద్దెంకి పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మడిపల్లి సుధాకర్‌గౌడ్‌, మాజీ ఉప సర్పంచ్‌ బీదని రవీందర్‌, వార్డు సభ్యులు పుప్పాల కరుణాకర్‌, బీరయ్య, మాదని సిద్ధులు, మడిపల్లి శ్రీనివాస్‌, గుండ శ్రీశైలం, స్వామి, వెంకటేశం పాల్గొన్నారు. 

VIDEOS

logo