బుధవారం 03 మార్చి 2021
Jangaon - Dec 08, 2020 , 03:51:39

చికిత్సపొందుతూ యువతి మృతి

చికిత్సపొందుతూ యువతి మృతి

జనగామ క్రైం, డిసెంబర్‌ 7 : జనగామ మం డలం ఎర్రకుంటతండాకు చెందిన గుగులోత్‌ శారద(17) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. జనగామ అర్బన్‌ సీఐ డీ మల్లేశ్‌ యాదవ్‌ కథనం ప్రకారం.. గుగులోత్‌ శారద కొద్దిరోజులుగా కిడ్నీల సమస్య, కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఆదివారం జనగామలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం శారద మృతి చెందిందని సీఐ మల్లేశ్‌ యాదవ్‌ తెలిపారు. 

VIDEOS

logo