శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 07, 2020 , 03:04:29

యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోండి

యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోండి

మంగపేట: పసుపు రైతులు యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జాతీ య మిర్చి బోర్డు డైరెక్టర్‌ సాంబశివరెడ్డి అన్నారు.  మండల కేంద్రంలో ఆదివారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. పసుపు స్టీమ్‌ బాయిలర్‌, పసుపు పాలిసర్‌ను జనరల్‌ కే టగిరీ రైతులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీలకు 75శాతం రాయితీపై స్పెసెస్‌ బోర్డు అం దజేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు 0870 245551 నంబర్‌లో సంప్రదించాలన్నారు. 

VIDEOS

logo