శుక్రవారం 22 జనవరి 2021
Jangaon - Dec 04, 2020 , 04:15:27

‘నోముల’కు పలువురు నాయకుల నివాళి

‘నోముల’కు పలువురు నాయకుల నివాళి

జనగామ, నమస్తేతెలంగాణ, డిసెంబర్‌ 3: గుండెపోటుతో మృతి చెందిన నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కుల సంఘాల నాయకులు తరలివెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామ ర్శించిన వారిలో జనగామ ఎంపీపీ మేక ల కళింగరాజు, జిల్లా యాదవ సంఘం నాయకులు కావడి రాజయ్య, వారాల రమేశ్‌ యాదవ్‌, సలేంద్ర కొమురయ్య, సాదం జంపన్న, కన్నెబోయిన భరత్‌ ఉన్నారు.

జనగామరూరల్‌ : సర్పంచ్‌ మాండ్ర రవికుమార్‌, నాయకులు సర్వల నర్సింగరావు, పత్తి కిష్టయ్య, సాదం వనారాజు, జంపయ్య, రాంరెడ్డి, కాంసాని ఎల్లరెడ్డి, ఆవుల యాద య్య, గువ్వ పోశయ్య, తాండ్ర నర్సయ్య, మదన్‌ రాజ్‌, గుర్రాల సిద్దులు, ఉప్పలయ్య, వెం కన్న, సంపత్‌, వీరమల్లు, మనోహర్‌, లక్ష్మణ్‌, కుమార్‌, బాబు, పాండు పాల్గొన్నారు. 


logo