గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 01, 2020 , 05:56:00

6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక

6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక

స్టేషన్‌ ఘన్‌పూర్‌, నవంబర్‌ 30 : మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ  2020-2021 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షరాసిన నేపథ్యంలో ఎంపికైన విద్యార్థుల జాబితాను పాఠశాలలో ఉంచామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన సీట్లలో విద్యార్థుల ఎంపిక కోసం ప్రవేశపరీక్ష రాయని విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తామని శ్రీకాంత్‌ వెల్లడించారు.

VIDEOS

logo