బుధవారం 03 మార్చి 2021
Jangaon - Dec 01, 2020 , 05:37:23

బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు : ఎస్సై

బలవంతంగా డబ్బులు  వసూలు చేస్తే చర్యలు : ఎస్సై

జనగామ రూరల్‌, నవంబర్‌ 30: జిల్లా కేంద్రంలోని హైవే పై వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్‌ హెచ్చరించారు. సోమవారం హైవేపై హిజ్రాలు వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో ఆయన స్పందించారు. హిజ్రాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎస్సై మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో కూడా హిజ్రాలు వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. 


VIDEOS

logo