శుక్రవారం 22 జనవరి 2021
Jangaon - Nov 29, 2020 , 03:18:16

పల్లెప్రగతి పనుల పరిశీలన

పల్లెప్రగతి పనుల పరిశీలన

జనగామ రూరల్‌, నవం బర్‌ 28 : మండలంలోని యశ్వంతాపూర్‌ గ్రామం లో చేపట్టిన పల్లెప్రగతి పనులను ఎంపీడీవో బి రుదు హిమబిందు శనివా రం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పల్లెప్రకృతి వనం, శ్మశాన వాటిక, నర్సరీలోని మొక్కలకు రోజూ నీరు పోసి సంరక్షించాలని కోరారు. హరితహారం మొక్కల కోసం ఏర్పాటు చేసిన నర్సరీల్లో పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ఆమె ఆదేసించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గండి లావణ్య, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గండి ప్రవీణ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి శ్యామల పాల్గొన్నారు. 


logo