ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 29, 2020 , 03:18:16

మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతిలో అడ్మిషన్లు

మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతిలో అడ్మిషన్లు

నర్మెట, నవంబర్‌ 28 : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతిలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.అనురాధ తెలిపారు. శనివారం ఆమె ఒక ప్రకటన చేశారు. అభ్యర్థులు డిసెంబర్‌ 5వ తేదీ లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్‌ 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 8374361232, 9989758025 ఫోన్‌ నంబర్లలో సంప్రదింవచ్చని ఈ సందర్భంగా ఆమె సూచించారు.

VIDEOS

logo