శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Nov 29, 2020 , 03:18:16

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్‌  సరఫరాలో అంతరాయం

జనగామ, నమస్తే తెలం గాణ, నవంబర్‌ 28 : విద్యుత్‌ లైన్ల మరమ్మతులో భాగంగా ఆదివారం ఉద యం 9.30 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు పట్టణంలోని పలుచోట్ల కరంట్‌ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ నటరాజ్‌ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కుర్మవాడ, బస్టాండ్‌ ఎదురుగా చర్చి వెనక భాగం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. విని యోగదారులు సహక రించాలని కోరారు.

VIDEOS

logo