బుధవారం 20 జనవరి 2021
Jangaon - Nov 26, 2020 , 02:02:36

నేడు వ్యవసాయ మార్కెట్‌ యార్డు బంద్‌

నేడు వ్యవసాయ మార్కెట్‌ యార్డు బంద్‌

జనగామ, నమస్తే తెలంగాణ, నవంబర్‌ 25 : దేశవ్యాప్త హమాలీ సమ్మె కారణంగా గురువారం జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డును బంద్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ కార్యదర్శి జీవన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. సమ్మెలో కార్మికులు పాల్గొంటున్నందున మార్కెట్‌కు ఎలాంటి ఉత్పత్తులు తీసుకురావొద్దని ఆయన రైతులను కోరారు. ఈనెల 27న తిరిగి లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. 


logo