బుధవారం 03 మార్చి 2021
Jangaon - Nov 23, 2020 , 01:51:36

ఓటు నమోదు చేయించుకోవాలి

ఓటు నమోదు చేయించుకోవాలి

జనగామ రూరల్‌, నవంబర్‌ 22 : గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు  నమోదు చేయించుకోవాలని బీఎల్‌పీవో బీదని బాల్‌నర్సయ్య తెలిపారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏ రజిత పాల్గొన్నారు. 


VIDEOS

logo