Jangaon
- Nov 18, 2020 , 01:48:54
VIDEOS
ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసిన సర్పంచ్ల ఫోరం

జనగామ రూరల్, నవంబర్17: సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రఘునాథపల్లి సర్పంచ్ పోకల శివకుమార్ మంగళవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సర్పంచ్ల ఫోరానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ తెలిసేలా సర్పంచ్‌లు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, వీరమనేని యాకాంతారావు, ప్రధాన కార్యాదర్శి పసునూరి మధుసూదన్, కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లం శారస్వామి, కోశాధికారి దూసరి గణపతి, అధికార ప్రతినిధి తాటికొండ సురేశ్, కార్యవర్గ సభ్యులు కమలాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్ పాల్గ్గొన్నారు.
తాజావార్తలు
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
MOST READ
TRENDING