బుధవారం 03 మార్చి 2021
Jangaon - Nov 17, 2020 , 05:55:24

‘పల్లా’ను కలిసిన టీఆర్‌ఎస్‌ నాయకులు

‘పల్లా’ను కలిసిన టీఆర్‌ఎస్‌ నాయకులు

రఘునాథపల్లి, నవంబర్‌ 16 :  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ నాయకులు ఎమ్మెల్యే రాజయ్య తో కలిసి సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. సంవత్సర పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘పల్లా’న కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ యూత్‌ మండ ల ఇన్‌చార్జి కుర్ర కమలాకర్‌, ఎస్టీసెల్‌ మండల అధ్యక్షుడు కొర్ర రాజేందర్‌నాయక్‌ తదితరులు ఉన్నారు. 


VIDEOS

logo