Jangaon
- Nov 14, 2020 , 02:11:54
VIDEOS
వెలుగుల వేడుకకు సర్వం సిద్ధం

- నేడు దీపావళి పర్వదినం
జనగామ, నమస్తే తెలంగాణ, నవం బర్ 13 : జిల్లాలో నేడు దీపావళి పర్వదిన వేడుకలు జరు వెలుగుల పండుగ జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ఈసా రి పటాకుల విక్రయాలు తగ్గినా పండుగ సందర్భంగా మార్కె ట్లో కొనుగోలుదారులతో కళకళలాడుతున్నది. పూలు, పూజా సామగ్రి, దీపాంతల విక్రయాలు జోరందుకున్నాయి.
బస్టాండ్లో పండుగ సందడి..
పండుగ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం సందడిగా కనిపించింది. శనివారం దీపావళి పర్వదినం, లక్ష్మీపూజ, ఆదివారం కేదారీశ్వర వ్రతాలు(నోములు) ఉండడంతో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీనికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడుపుతున్నారు.
తాజావార్తలు
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
MOST READ
TRENDING