మార్కెట్లోకి ‘హ్యుందాయ్ ఆల్ న్యూ ఐ20’

హన్మకొండ చౌరస్తా, నవంబర్ 11: వరంగల్ ములుగు రోడ్‌లోని హేమ హ్యుందాయ్ షోరూం లో ఆల్న్యూ ఐ20 కారును మార్కెట్లోకి విడుదల చేశా రు. ముఖ్య అతిథులుగా వరంగల్ ఏసీపీ ప్రతాప్, సీఐ గణేశ్, హేమ మోటర్స్ ఎండీ యు గంధర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఏసీపీ ప్రతాప్ మాట్లాడుతూ జిల్లా ప్రజల కోసం మార్కెట్లోకి ఆధునిక కార్లు వస్తున్నాయన్నారు. అనం తరం ఎండీ యుగంధర్ మాట్లా డుతూ ది ఆల్ న్యూ ఐ-20 మూడు ఇంజన్లలో(1.2 లీటర్ కప్పా, 1 లీటర్ టర్బో, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లలో లభి స్తు న్నట్లు, ఆధునాతమైన ఫ్యూచర్స్ అందుబాటులోకి తీసుకొచ్చి నట్లు తెలిపారు. స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, బ్లూలింగ్, బోస్ ప్రీ మియం 7 స్పీకర్స్, సెవెంటీన్ ఇంచెస్, డైమండ్ కట్ అలమ్వీల్స్, 26.03 టచ్ స్క్రీన్, ఎయిర్ ప్యూరిఫయర్, స్టార్ట్-స్టాప్ బట్టన్, వైర్లెస్ ఛార్జర్ సౌక ర్యాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హేమ మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్, పృథ్వీ, సేల్స్ మేనేజర్ లక్ష్మణ్‌జీ, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
- వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..