సోమవారం 08 మార్చి 2021
Jangaon - Nov 10, 2020 , 02:01:39

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

జనగామ రూరల్‌: రైతు వేదికలను  త్వరగా పూర్తి చే యాలని ఎంపీపీ మేకల కలింగరా జు యాదవ్‌ తెలిపారు. సోమవారం మండలంలోని పెద్దపహాడ్‌ గ్రామంలో రైతు వేదిక పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. వైస్‌ ఎంపీపీ గద్ద చంద్రశేఖర్‌, నర్సింగ్‌,రాజు, మల్లయ్య, కొమురయ్య, సత్తయ్య పాల్గొన్నారు. 


VIDEOS

logo