ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Nov 09, 2020 , 04:43:10

లైఫ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి

లైఫ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి

జనగామ, నవంబర్‌ 8:  పింఛన్‌దారులు 2021-22ఆర్థిక సంవత్సరానికి లైఫ్‌ సర్టిఫికెట్లు అందజేయాలని డీటీవో పల్‌రెడ్డి నరసింహారెడ్డి తెలిపారు. ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో 2021 మార్చి 31వ తేదీ వరకు సమర్పించాలన్నారు. ఆన్‌లైన్‌లో అందజేసిన వారికి మాత్రమే 2021-22 వార్షిక సంవత్సరం పింఛన్‌ జమచేస్తామన్నారు. పోస్టుద్వారా  పంపిన లైఫ్‌ సర్టిఫికెట్లను పరిశీలించమని స్పష్టం చేశారు.  


VIDEOS

logo