శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Nov 04, 2020 , 01:44:36

మున్సిపల్‌ ఇన్‌చార్జి మేనేజర్‌ రమాదేవి బదిలీ

మున్సిపల్‌ ఇన్‌చార్జి మేనేజర్‌ రమాదేవి బదిలీ

జనగామ, నమస్తే తెలంగాణ : జనగామ మున్సిపల్‌ ఇన్‌చార్జి మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారి రమాదేవిని ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్‌ కమిషనర్‌(ఎఫ్‌ఏసీ)గా నియమిస్తూ పురపాలిక అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేప థ్యంలో గురువారం ఆమె మధిర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 

VIDEOS

logo