గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Oct 25, 2020 , 02:15:18

ఘనంగా బుగులు వార కల్యాణం

ఘనంగా బుగులు  వార కల్యాణం

చిలుపూరు,అక్టోబర్‌ 24 : మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి వార కల్యాణాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శనివారం శ్రవణ నక్షత్రం కావడంతో అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అనంతరం స్వామివారి కల్యాణాన్ని కన్నులపండువగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, సిబ్బంది రమేశ్‌, వీరన్న, శేఖర్‌, మహేశ్‌, హరిశంకర్‌, వసంత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo