శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jangaon - Oct 18, 2020 , 04:40:21

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

జఫర్‌గడ్‌, అక్టోబర్‌ 17 : మండలంలోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే రాజయ్య క్యాంపు కార్యాలయంలో శనివారం పంపిణీ చేశారు.  మండలం లోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రాపర్తి రజితకు రూ.18 వేలు, దామెర రజితకు రూ.8 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నాయి ని నరేశ్‌ గౌడ్‌,  టీఆర్‌ఎస్‌ నాయకులు పులి ధనుంజయ్‌, వెంకటేశ్వర్లు, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.