సోమవారం 01 మార్చి 2021
Jangaon - Oct 18, 2020 , 04:40:22

జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మకు సన్మానం

  జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మకు సన్మానం


పాలకుర్తి అక్టోబర్‌17: తెలంగాణ రాష్ట్ర దేవాలయాల అర్చక ఉద్యోగుల సంఘం (జేఏసీ) కన్వీనర్‌గా బాధ్యతులు స్వీకరించిన దేవగిరి రమేశ్‌శర్మ (డీవీఆర్‌శర్మ)కు శనివారం ఘనంగా సన్మానం చేశారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసిం హస్వా మి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తు న్న, రాష్ట్ర జేఏసీ కన్వీనర్‌గా బాధ్యతులు చేపట్టిన డీవీఆర్‌ శర్మకు ఆలయ కార్యాయలంలో  దేవస్థా న ఈవో మేకల వీరాస్వామి, అర్చక బృందం, సి బ్బంది కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఆల య అర్చకులు దేవగిరి రామన్న, దేవగిరి అనిల్‌కుమార్‌, నాగ రాజు, ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది రాములు, బండా రి శ్రీనివాస్‌, మేరగు మధు, కమ్మగాని సతీశ్‌, అశోక్‌, నవీన్‌కుమార్‌,  యాకయ్య పాల్గొన్నారు.


VIDEOS

logo