గురువారం 04 మార్చి 2021
Jangaon - Oct 03, 2020 , 02:31:04

బొమ్మలండీ బొమ్మ లు..

బొమ్మలండీ బొమ్మ లు..

బొమ్మలండీ బొమ్మ లు.. అంటూ రాజస్థాన్‌ కు చెందిన ఓ కుటుంబం జనగామలో విక్రయిస్తోం ది. వివిధ దేవతా మూ ర్తులతోపాటు గృహాలం కరణలో ఉపయోగించే బొమ్మలను తయారు చేసి రూ. 60 నుంచి 500 వ రకు అమ్ముతున్నారు. ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. వీటి ని కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.                                    

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, జనగామ

VIDEOS

logo