సోమవారం 01 మార్చి 2021
Jangaon - Sep 25, 2020 , 05:37:19

20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

జనగామ క్రైం, సెప్టెంబర్‌ 24 : జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తాళ్లపల్లి పద్మ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్‌ సీఐ డీ మల్లేశ్‌యాదవ్‌, ఎస్సై కాసర్ల శ్రీనివాస్‌ తెలిపారు. సదరు మహిళ ఇంట్లో బియ్యం నిల్వ ఉంచారనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు వారు చెప్పారు. బియ్యం విలువ సుమా రు రూ.20 వేలు ఉంటుందని తెలిపారు.

VIDEOS

logo