శనివారం 06 మార్చి 2021
Jangaon - Sep 19, 2020 , 05:22:02

ముక్క కోసం కుక్క ఆరాటం

ముక్క కోసం కుక్క ఆరాటం

జనగామ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం వర్షం కురుస్తున్న సమయంలో ఓ శునకం ఆలయ ఆవరణలో భక్తులు చెట్టుకు కట్టిన కోడి, మేక కాళ్లను అందుకుని తినేందుకు ఆరాటపడుతున్న దృశ్యాన్ని ‘నమస్తే’ కెమెరా క్లిక్‌ మనిపించింది. ముక్క అందకపోయే సరికి కుక్క వెళ్లిపోతున్న దృశ్యం ‘నక్కకు అందని ద్రాక్ష పుల్లన’ అనే సామెతను గుర్తుకు తెచ్చింది.  

 - స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, జనగామ


VIDEOS

logo