గురువారం 04 మార్చి 2021
Jangaon - Sep 04, 2020 , 07:01:14

రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ అందజేత

రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ అందజేత

జనగామటౌన్‌: తరిగొప్పుల మండలానికి చెందిన యాటెల్లి పవిత్ర ఎంసీహెచ్‌లో  కొవిడ్‌ విధుల్లో భాగంగా కాంటాక్టు నర్సుగా పనిచేస్తూ మృతిచెందగా  కుటుంబానికి సెంట్రల్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కొవిడ్‌ వారు రూ.50 లక్షలను అందజేశారు. నర్సు కుటుంబానికి దవాఖాన సిబ్బంది రూ.లక్ష70వేలను అందజేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం రావడానికి సహకరించిన కలెక్టర్‌ నిఖిల, ఆర్‌ఎంవో సుగుణాకర్‌రాజు, ఎంసీహెచ్‌ సూపరింటెండెంట్‌ రఘుకు దవాఖాన సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.


VIDEOS

logo