శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Sep 01, 2020 , 05:17:31

4న మండల సర్వసభ్య సమావేశం

4న మండల సర్వసభ్య సమావేశం

పాలకుర్తి రూరల్‌ ఆగస్టు 31 : ఈ నెల 4వ తేదీన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అశోక్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు ఎంపీపీ నల్లా నాగిరెడ్డి అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజ రు కావాలని ఆయన కోరారు. 

VIDEOS

logo