సోమవారం 01 మార్చి 2021
Jangaon - Aug 14, 2020 , 03:02:33

వలలో 14 కిలోల వాలుగ చేప

 వలలో 14 కిలోల వాలుగ చేప

తొర్రూరు పెద్ద చెరువుకు గురు వారం మత్తడి పడ డంతో చాలా మంది చేపలు పట్టడానికి ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో రెడ్డబోయిన రవి వలలో 14 కిలోల వాలుగ చేప చిక్కింది. 

- తొర్రూరు


VIDEOS

logo