శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Aug 07, 2020 , 03:59:46

కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పాలకుర్తి. ఆగస్టు 6: మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రత్యేక అధికారి నవీన తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 6వ తరగతి ఇంగ్లీష్‌ మీడియంలో 40 సీట్లు, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 40 సీట్లు , బైపీసీలో 40 సీట్లు  ఖాళీగా ఉన్నందున దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు అందించాలని ఆమె కోరారు.


VIDEOS

logo