మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jul 24, 2020 , 01:51:28

గానుగుపహాడ్‌లో కూలిన ఇల్లు

గానుగుపహాడ్‌లో కూలిన ఇల్లు

జనగామ రూరల్‌ : గానుగుపహాడ్‌కు చెందిన పల్లపు ఎల్లయ్య ఇల్లు గురువారం వానకు కూలింది.  ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. అదేవిధంగా పలు గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరింది. గానుగుపాడు వాగు, వడ్లకొండ అనం చెరువు, పెంబర్తి కంబాల కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి.  

VIDEOS

logo