ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 24, 2020 , 01:49:54

కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు 12 మంది నామినేషన్ల దాఖలు

కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు 12 మంది నామినేషన్ల దాఖలు

జనగామ, జూలై 23 : జనగామ పురపాలక సంఘం పరిధిలో నలుగురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో  12 మంది నామినేషన్లు వేశారని మునిసిపల్‌ కమిషనర్‌ రవీందర్‌యాదవ్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనరల్‌ కోఆప్షన్‌ సభ్యుడికి ఉల్లెంగుల నవ్యశ్రీ, మహ్మద్‌ ఎజాజ్‌అహ్మద్‌, నాగులపల్లి శ్రీశైలం, ఎన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, శోభనబోయిన అనురాధ, మైనార్టీ కమ్యూనిటీ కోఆప్షన్‌ సభ్యులకు పానుగంటి రాహెల, మహ్మద్‌ఎజాజ్‌, జహీరొద్దీన్‌, రహమాన్‌జకీర్‌, అన్వర్‌పాషా, మధుకుమార్‌, మతీన్‌అబ్బాస్‌మహ్మద్‌ దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.   

VIDEOS

logo