బుధవారం 03 మార్చి 2021
Jangaon - Jul 24, 2020 , 01:44:41

జలవనరుల సంస్థ చైర్మన్‌ కొనసాగింపుపై హర్షం

జలవనరుల సంస్థ చైర్మన్‌  కొనసాగింపుపై  హర్షం

పాలకుర్తి, జూలై 23: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి ముందు నిలిచిన వీరమల్ల ప్రకాశ్‌ను రెండోసారి రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మున్నూరు కాపు మహాసభ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్నూరు కాపు జిల్లా యూత్‌ అధ్యక్షుడు వీరమల్ల రాజు గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీరమల్ల ప్రకాశ్‌కు మరోసారి అవకాశం కల్పించడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


VIDEOS

logo