ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jul 17, 2020 , 00:00:57

ల్యాండ్‌మార్క్‌గా సచివాలయం : ముత్తిరెడ్డి

ల్యాండ్‌మార్క్‌గా సచివాలయం : ముత్తిరెడ్డి

జనగామ: ప్రపంచ దేశాలకు ల్యాండ్‌మార్క్‌గా తెలంగాణ సచివాలయ నిర్మాణం జరిపించే పట్టుదలతో సీఎం కేసీఆర్‌ ఉన్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం ఆయన మున్సిపల్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పట్టణంలో తడి, పొడి చెత్త సేకరణకు ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్లను ప్రారంభించి మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఒకేచోట ఉంటేలా నిర్మాణం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కౌన్సిలర్లు పగిడిపాటి సుధా సుగుణాకర్‌రాజు, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, వాంకుడోత్‌ అనిత, ఎండీ సమద్‌, బండ పద్మ, జూకంటి లక్ష్మీశ్రీశైలం, గుర్రం భూలక్ష్మీనాగరాజు, కర్రె శ్రీనివాస్‌, బొట్ల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సేవెల్లి సంపత్‌, సతీశ్‌, చెంచారపు పల్లవి సోమిరెడ్డి, మాశెట్టి వెంకన్న, పంతులు ప్రభాకర్‌రావు, ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, ఉమేశ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo