శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Jun 26, 2020 , 02:18:35

ఆరుగురికి జరిమానా

ఆరుగురికి జరిమానా

జనగామ : జిల్లా కేంద్రంలో మాస్కులు ధరిం చని ఆరుగురికి గురువారం రూ. 500 చొప్పు న రూ. 3 వేల జరిమానా విధించినట్లు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ సభ్యులు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌ రమేశ్‌, ఎస్‌ఐ సీహెచ్‌ రవి కుమార్‌, మున్సిపల్‌ స్పెషల్‌ అధికారి పీ శేఖర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo